ఇప్పుడు నువ్వు చదివే చరిత్ర ఒక తరాన్ని మార్చబోతుంది ముక్యంగా నిన్ను సమూలంగా నీ నుండి వేరు చేయబోయేది . ఇకపై మోటివేషన్ కోసం మరో వీడియో తో పనిలేకుండా పోతుంది .
కొన్ని వందల బుక్స్ అవసరం నీకు ఉండదు .
నీ భవిష్యత్హు బంగారం కాదు ప్లాటినం కన్నా విలువ చేయాలనీ అనుకుంటేనే ఇది చదువు . చదివిన తర్వాత నువ్వు మారకపోవడం అనే సమస్యే లేదు . మరొక్క సారి ఇంకేదీ చదవాల్సిన అవసరం లేదు .
ఈ రోజు డేట్ : 11-03-2039 ఫ్రైడే.
సరిగ్గా నేను మారటం మొదలై ఈ రోజుకి 20 సంవసరాళ్లు అయ్యింది . నేను ఎలా మారాను ఎందుకు నన్ను నేను ఖడ్గం లా తయారు చేసుకున్నానో , అలా ఎందుకు చేయవలసి వచ్చింది ఇక చుడండి .
11-03-2017 నుండి 11-03-2019 వరకు ఫ్రీలన్సర్ గ పనిచేసిన నేను ఒక్కసారి వెనక్కి చూసుకున్నాను. ఉద్యగం వదిలిన రోజు 11-03-2017 నాటికి నా జీతం 67,000 వేలు, 2039 అంటే ఇప్పుడు దీన్ని చదువుతున్నా మీకు చాల తక్కువే అనిపించినా మాకు అప్పట్లో పెద్హ అమౌంట్. కానీ ఫ్రీలన్సర్ గ నేను సంపాదించింది కేవలం 30 వేలు మాత్రమే .
అంటే నేను ఫెయిల్ అయ్యాను . కారణం ఇంటరెస్ట్ పోయింది , భయం పోయింది , డీవియేషన్స్ ఎక్కువయ్యాయి . ఎంటర్నైన్మెంట్ కోసం బ్రౌసింగ్ చేయాలనుకున్నాను.
ఫోకస్ గ వర్క్ చేయటం ఆపేసి కొన్ని నెలలు అవుతుంది . అయినా నో చేంజ్ . మారాలని లేదు . మారలేమోనని కచ్చితంగా ఉంది . కసి కాస్త మసై పోయింది . ఇక నా చాప్టర్ క్లోజ్ .
చాలా కష్టంగా ఒక్కసారి ట్రై చేద్దాం . ఫస్ట్ అనుకుని చూస్తా . ఈ రోజు 11-03-2019 09:30 ఉదయం.
టైం వేస్ట్ చేయను . కాదు కాదు సిస్టం ముందు కూర్చుంటే చాలు . ఎంటర్టైన్మెంట్ చుసిన
పర్లేదు . రోజంతా కలిపి ఒకే గంట కష్టపడతా . కాకపోతే ఆ ఒక్క గంట ప్రాణం పెట్టేస్తా
అనుకున్నాను . ఆలా కొన్ని రోజులు చేయగలిగాను . ఆ తర్వాత రెండు గంటలు చేశాను . నాకు
అనిపించింది . అలా చేస్తుంటే నాకు అనిపించింది, తర్వాత అలానే వర్క్ చేస్తున్నాను ,
నేర్చుకుంటున్నాను . 24 గంటల్లో చాల భాగం వర్క్ చేస్తున్నాను ఎన్ని గంటలు
కష్టపడుతున్నానో కూడా చూసుకోనంతగా కష్టపడటం మొదలైనది .
ఈ రోజుకి నేను చెప్పగలను . అలా కష్టపడినపుడు చాల నెలలుగా పెండిగా ఉన్న ప్రాజెక్ట్స్
అన్నింటిని కేవలం 10 రోజుల్లోనే కంప్లీట్ చేయగలిగాను . నా మీద నాకు విశ్వాసం గౌరవం పెరుగుతున్నాయి . దానితో పాటే శ్రద్హ కూడా పెరిగింది . కొత్త మార్గాలలో బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన రావటం జరిగింది . అలా సక్సెస్ అయ్యాను. ఈ రోజుకి ఏలోనిఒట్ కోసం మా ప్రాణం ఒదులుకోవాంటే కూడా ఒకే అన్న ప్రేమ ఏర్పడింది

K G F
Reviewed by IncomeLands
on
July 10, 2024
Rating:
No comments: